మహోన్నతమగు మలి ప్రయత్నం! ఒక శ్మశానం శుభ్ర-సుందర హరిత దృశ్యం-పుష్ప భరితం సర్వ లక్షణ సమాహారం –మృతుల గౌరవ సమారోహం ...
Read Moreఇదేమైనా పిల్లలాటా ? ఇదేమైనా పిల్లలాటా? కథేమైనా కొత్త పాటా? చల్లపల్లి చరిత్ర ఎరుగని చలవ మాటిది- మంచి బాటిది! స్వచ్ఛ సైన్యపు నిత్యయత్నం- వేల పల్లెల ప్రగతి మంత్రం ! ...
Read Moreసందేహ వలయం వేల దినముల గ్రామ సేవల వినుత భావన గెలుస్తుందా! శ్రమవినోదం రహిస్తుందా! స్వచ్ఛ ఒరవడి నిలుస్తుందా? యువతరం దాన్నందుకొని అత్యున్నత స్థితి చేరనుందా! ...
Read More*క్రమించడమూ – శ్రమించడమూ* సొంత లబ్ధికొ – ఉబుసు పోకకొ ఇంతగా ఆరాట పడుదురు కుటుంబ శ్రేయస్సు కోసం ఒక్కింతగా పోరాట ముండును...
Read Moreకర్మశూరులు – ధర్మవీరులు పరుల బాధ్యత మోసి తృప్తిగ - మనః తృప్తిని పొంది పూర్తిగ ఉన్న ఊరి స్థితిని గతినీ ఒక సమున్నత స్థాయి చేర్చిన కర్మశూరులు - ధర్మవీరులు - కార్యకర్తలు చల్లపల్లికి ...
Read Moreశ్రమల చెమటల ఫలితమే ఇది ఆ ఒకప్పటి అస్తవ్యస్తపు అయోమయ చల్లపల్లా ఇది? ఎవరి సుకృతమో ఇంత స్వచ్ఛత – ఎవరి భిక్షో ఇంత శుభ్రత! ఎవరు పంచిన స్ఫూర్తిరా ఇది- ఎవరు పెంచిన శోభరా ఇది? చల్లపల్లి స్వచ్చ సైన్యం శ్రమల- చెమటల ఫలితమే ఇది!...
Read Moreస్వచ్ఛ సుందర కార్మికులదే అసలు విజయం! ఇది శుభంకర- మిది జయప్రద- మిదె సమాజ శ్రేయకరమని - ఇది వినా సమకాలమున కిక వేఱు ప్రత్యామ్నాయ మేదని - దిన దినం ఒక గంట శ్రమతో ఊరి మేలుకు పాటు బడుతూ ఋజువు చేసిన స్వచ్ఛ సుందర కార్మికు...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లనే. సీరియస్ గా నడుస్తున్నదొ – బోరుకొడుతూ ముగుస్తున్నదొ తమాషాగా జరుగుతున్నదొ - సుమోటోగా తీసుకొన్నదొ స్వార్థ త్యాగం రహిస్తున్నదొ - సెల్ఫ్ మోటివ్ బిగుస్తున్నదొ భావి కాలం నిర్ణయిస్తది - సవివరంగ...
Read More