రామారావు మాష్టారి పద్యాలు

మజ్జిగా! ఓహో మజ్జిగా! ...

  మజ్జిగా! ఓహో మజ్జిగా!   చిక్కని మజ్జిగ! చక్కని మజ్జిగ! ఝుమ్మను కమ్మని చల్లని మజ్జిగ వేసవి ఎండల మంటలలో - మమ్మాదు కొన్న సంజీవనివో! హడలెత్తించిన రోహిణిలో - ఉడుకెత్తే శరీరతాపములో బైటకె రాకూడని సమయం - ఇది ఐనా తప్పని అవశ్యకం స్వచ్చ సైనికుల సహకారంతో బాటసారులకు వరానివో!                              ॥మజ్జిగా! ఓహో మజ్జిగా!॥   ...

Read More

11.06.2022...

        సమర్పిస్తున్నాం ప్రణామం – 140 ప్రజా భిమతమూ ముఖ్యమే అది సజావుగ కొనసాగనప్పుడు ఏదిహితమో- అహిత మేదో ఎంతకూ గమనించనప్పుడు ఇలా-ఇంత సుదీర్ఘ ఉద్యమ కలాపం అవసరం పడుతది ...

Read More

10.06.2022...

     సమర్పిస్తున్నాం ప్రణామం – 139 ఎవ్వరెవరొ - ఎక్కడెక్కడొ పుట్టి పెరిగిన వ్యక్తులిందరు ఇరుగు పొరుగూళ్లకూ చెందిన ఇందరిందరు కార్యకర్తలు నీ సమున్నత చల్లపల్లికి నిత్య శ్రమదానాలు చేస్తే - ...

Read More

09.06.2022...

       సమర్పిస్తున్నాం ప్రణామం – 38 అందరిది ఈ గ్రామ మని, ఆనందదాయకముగా మార్చే సుదీర్ఘ శ్రమదానోత్సవం గని – ఇందరొకటై పాటుపడగా ఎందు కింతటి ఆభిజాత్యం...

Read More

08.06.2022...

      సమర్పిస్తున్నాం ప్రణామం – 37 చెట్టు - పుట్టలు, మురుగు వాగులు, చెత్త నిండిన పంట కాల్వలు కళాహీనములైన వీధులు, జీవరహితములైన బాటలు స్వచ్చ సైన్యం పాదస్పర్శతో, హస...

Read More

07.06.2022...

          సమర్పిస్తున్నాం ప్రణామం – 36 అందరికి అనగాహనున్నది ఐకమత్యం గెలుస్తున్నది ఊరి దుస్థితి పిలుస్తున్నది ఉషస్సులు స్వాగతిస్తున్నవి పరోపకార ప్రయత్నాలే పరమ సుఖమని తలచి చొరవను ...

Read More

06.06.2022...

        సమర్పిస్తున్నాం ప్రణామం – 35 “స్వార్థంతో పెనవేసో – స్వార్థ రహిత పథంగానొ... ఎలాగైన గడప వచ్చు ఈ మానుష జన్మంతా! ఒక్క గంట కనీసం మన ఊరి కొరకు వెచ్చిస్తే ...

Read More

05.06.2022...

   సమర్పిస్తున్నాం ప్రణామం – 34   వేరెవ్వరి సుస్థితికో ఇంతటి ఆరాటమా! తమకు గాని లబ్దికి ఇంతగా పాటుబడటమా! ఇందరి ఉమ్మడి లక్ష్యం ఈ గ్రామం సౌఖ్యమా! ...

Read More

04.06.2022...

    సమర్పిస్తున్నాం ప్రణామం – 33 సుసంఘటిత బలమేదో - సామూహిక శక్తెంతో పరుల కొరకు శ్రమదానం ఫలితంగా తృప్తెంతో ఊరి కొరకు ఏళ్ల కేళ్లు ఉద్యమించు విధమేదో – సదాచరించి చూపుతున్న సాహసికులకు ప్రణామం!...

Read More
<< < ... 117 118 119 120 [121] 122 123 124 125 ... > >>