12.01.2024....           12-Jan-2024

 పాఠాలను నేర్పించిన

శ్రమ విలువను తెలియజేసిసహనం గొప్పను తెలిపిన

ఐకమత్య బలమెట్టిదొ ఆచరించి బోధించిన

పరుల కొరకు పాటుబడే పాఠాలను నేర్పించిన

స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామాలు!