16.01.2024 ....           16-Jan-2024

           కనిపించని శత్రువు

చెట్లులేక బోసిపోయి చెడినది వాతావరణం

కనిపించని శత్రువు మన గ్రామానికి కాలుష్యం

మోడుబారు గ్రామంలో 30 వేల చెట్లు పెంచు

స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామం!