18.01.2024....           18-Jan-2024

               పక పక నవ్వుచు

గంగులపాలెం వీధికి కళ మళ్లీ పెరుగుతోంది

బంతులు - చేమంతులాది బహు జాతుల పూల సొగసు

పక పక నవ్వుచు మనలను ప్రశ్నిస్తూ ఉన్నది 

మానవ శ్రమ మరు భూమిని మార్చెను చూసితిరా” అని!