22.01.2024 ....           22-Jan-2024

          మరో మార్గ మేమున్నది

స్వచ్ఛ శుభ్రతల కోసం సొంత గ్రామ మందునా

మరో మార్గ మేమున్నది మన శ్రమదానం వినా

అందుకె గద సోదరా! ఆహ్వానిస్తున్నదీ

స్వచ్యోద్యమ మందు చేరి శ్రమదానం చేయుమనీ!