25.01.2024 ....           25-Jan-2024

     చిరునామా ఏదంటే

స్వచ్ఛ - శుభ్ర సొగసులకూపచ్చదనం పరవళ్లకు,

సామాజిక చేతనకూఒక విశాల భావనకూ,

శ్రమదానం విభవానికిసాటిలేని త్యాగానికి

చిరునామా ఏదంటే - స్వచ్ఛ చల్లపల్లంతే!