26.01.2024 ....           26-Jan-2024

      రారమ్మని బొట్టు పెట్టి

రారమ్మని బొట్టు పెట్టి బ్రతిమిలాడి రప్పించిన 

మాయజేసి - కథలు చెప్పి - మభ్యపెట్టి పిలిపించిన

ఆశ జూపి - మోసగించి – ఆపై పనిలో దించిన

వారైతే పారిశుద్ధ్య పనులిట్లా జరిగేవా?