12.03.2024....           12-Mar-2024

      అంకితులు మన చల్లపల్లికి – 19

అతడెవరో లౌవ్లీ’ అట! అతని వయస్సరువది+

ఐనా రహదారుల్లో అందగింపు లెందుకో!

చెత్త బళ్ల లోడింగుల చెత్త పనులు ఎందుకో!

తన ఇంట్లో - పొలంలోన తనకు పనులు లేకనా?