13.03.2024....           13-Mar-2024

   అంకితులు మన చల్లపల్లికి – 20

తల నొప్పీఇతరములూ తరచుగ వేధిస్తున్నా

అరవయ్యేడేళ్ల వయసు అభ్యంతరపెడుతున్నా

ఆ సందడి – ఆ కలివిడి ఆకర్షణలోన పడీ

స్వచ్చంద శ్రమదానమె వ్యసనంగా మార్చుకొనీ

S.కుమారి దైనందిన శ్రమ వేడుక కొస్తుంటది!