14.03.2024 ....           14-Mar-2024

  అంకితులు మన చల్లపల్లికి – 21

వసుధైక కుటుంబీకుడు – బ్రహ్మకుమారీయుడు

అమెరికా ప్రవాసుడైన నాదెళ్ల సురేశుడు

మనోజవం అతని కృషి మనదు చల్లపల్లికి

ఎన్ని జన్మలెత్తిన ఆ ఋణం తీరదెన్నటికి!