15.03.2024....           15-Mar-2024

 అంకితులు మన చల్లపల్లికి – 21

ఎవరనుకొన్నారొ ఇతడు ఎదురు లేని అర్జునుడు

ఘంటశాలొ కర్ణాటకొ కాదు చల్లపల్లి వాడు

ఎనభయ్యారేళ్లయినా హృదయంతో యౌవనుడు

అతనికి ఋణగ్రస్తుడె చల్లపల్లి ప్రతి పౌరుడు!