16.03.2024....           16-Mar-2024

  అంకితులు మన చల్లపల్లికి – 22

పిండి జ్యోతంటే ఉత్సాహం – స్వచ్చోద్యమ విలాసం

అవసరమైతె చెత్త బండి నధిరోహించు సాహసం

పాదరసం వలె జరజర ప్రతి పనికీ హాజరు

బరువు పనికి తన సైజుకు పొంతనసలు ఉండదు!