19.03.2024 ....           19-Mar-2024

   అంకితులు మన చల్లపల్లికి – 25

స్వచ్చోద్యమ తొలి దశలో సాహసించి ముందుకొచ్చి

వీధి కాపలాలు కాసివెలిగిన కప్పుర హారతి

చురుకుదనం - కరకుదనం చూపించిన భారతి

ఆర్థిక ముగ - హార్దికముగ అండనిచ్చు ధీమతి!