26.03.2024....           26-Mar-2024

  అంకితులు మన చల్లపల్లికి - 31

లీనమైన పనిమంతుడు లేదస్సలు అలసట

పనేదైన అందంగాపొందికగా చేయుట

అతని లక్షణం - అతడే ఆకుల దుర్గాప్రసాదు

ప్రతి రోజూ ఋణపడతది గ్రామ మెల్ల అతనికి!