11.04.2024....           11-Apr-2024

   అంకితులు మన చల్లపల్లికి – 57

మాట విపులత – చేత నిపుణత కోట పద్మకు సహజ సూత్రం  

ఏపనెంతగ చేయదగునో - ఎచట దానిని నిలుపువలెనో

మార్పుచేర్పులొనర్పవలెనో - ఓర్పు నేర్పుల చూపదగునో

పట్టు విడుపులు ప్రదర్శించుట పద్మ కోటకు నీళ్ల ప్రాయం!