12.04.2024....           12-Apr-2024

  అంకితులు మన చల్లపల్లికి – 58

ఎందరెందరి స్వచ్ఛ సేవలనందుకొన్నదొ చల్లపల్లి

ఇంత స్థిరమగు సేవలెవరివిఇందిరా గురిందపల్లివి

ప్రమోదంగా - ప్రవిమలంగా - ప్రశిష్టంగా ఆమె సేవలు

ప్రగల్భించక - పరిధి దాటక ప్రశాంతంగా ఆమె చర్యలు!