15.04.2024....           15-Apr-2024

          అంకితులు మన చల్లపల్లికి – 62

స్వచ్ఛ - సుందర ప్రక్రియలలో అలుపెరుంగని లక్ష్మణ

ఆడ - మగ పనులను వివక్షత అసలు లేని విలక్షణ

శ్రమించడమే తప్ప స్వార్థం జాడ తెలియని సులక్షణ

స్వచ్ఛ  - సుందర ఉద్యమానికి సలక్షణ మగు రక్షణ!