16.04.2024....           16-Apr-2024

     అంకితులు మన చల్లపల్లికి – 63

సరిగా గమనింపుడు మన నాయుడు మోహనరావును

కాలుష్యము మీద అతని కదనకుతూహలమును

కత్తితొ - డిప్పతొ చేసే శ్రమ విన్యాసములను

చెత్త బండి నెక్కి తుక్కు సర్ది అమర్చుటను!