17.04.2024....           17-Apr-2024

        అంకితులు మన చల్లపల్లికి – 64

పని వినోదం – తను ప్రశాంతం – గ్రామ మునకది అంకితం  

ఎవరెవరొ బలవంతపెడితే ఈమె చీపురు పట్టెనా?

అంతరాత్మ ప్రబోధమే తన అడుగు నిచటకు కదిపెనా?

పెద్ద కృష్ణకుమారి సేవలు స్థిరముగా కొనసాగునా?