09.07.2020....           09-Jul-2020

           సంపూర్ణముగ నమ్ముతున్నా.

 

ప్లాస్టిక్ వస్తువులొద్దని – ప్రత్యామ్నాయములె ముద్దని...

పచ్చదనం – స్వచ్చ పధం ప్రగతికి తొలి అడుగులని...

పరిసరాల పరిశుభ్రతె ప్రామాణిక జీవనమని...

గ్రామస్తులంత నమ్మి, ఆచరించే రోజొస్తుందని...