వచ్చిపోయిరి – పోయి వచ్చిరి....           02-May-2020

 స్వచ్చ సంస్కృతి పాదుకొల్పే శుభోదయ శ్రమదాతలెందరో

వచ్చి పోయిరి – పోయి వచ్చిరి – వందలాదిగా కార్యకర్తలు
ఇన్నివేల దినాల తరబడి – ఈ మహోద్యమ రూపశిల్పులు
అందరికి మా ప్రణామంబులు – అందరికి సుమచందనమ్ములు