ఆశీర్వచనం నిజంగానే?....           28-Apr-2020

గ్రామమంతట కసవులూడ్చీ – రంగురంగుల రాళ్ళు పేర్చీ

పూల తోటలు దిద్ది తీర్చీ – బాట ప్రక్కల చెట్లు పెంచీ

మరుగు దొడ్లకు నిధులు పంచీ – శ్మశానాలనలంకరించీ

నిజంగానే చల్లపల్లిని నిత్యమూ ఆశీర్వదించారా!