(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర - 1
శుచీ – శుభ్ర – సౌందర్యం – మా దారిదె అదృష్టం
అట్టడుగున బయలుదేరి అందుకొన్న శిఖరాగ్రం
వివిధ వర్ణ సుమనోజ్ఞం – సువిశాల జనాకర్షకం
ప్రత్యంగుళ శోభతోడ ప్రజానంద దాయకం!