25.02.2021....           25-Feb-2021

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 3

 

గతంలోన ఈ బాటే కడుంగడు అసహ్యకరం

మానవ మాత్రులు ముక్కులు మూసుకునే దుర్గంధం

కళేబరాల – మాంసఖండ – పూతి గంధహేయం

ఐతే – పురుష ప్రయత్నం ముందది పూర్తిగా పరాజితం!