17.04.2021....           17-Apr-2021

               సదరు నాజర్ గారి బుర్రకధ

 

పంచ భక్ష్య పరమాన్నములెన్నో – బంగరు కంచంలో భుజించినా

పట్టె మంచమున – పట్టు పరుపుపై – పవ్వళించి సుఖ నిద్ర చెందినా

ఈ – తనువునెంత పోషించి పెంచినా – చావు తప్పదన్నా!

మనలను మించిన మహానుభావులెమరణించారన్నా!

మనం మాత్రమిక శాశ్వతంబుగా మనగల మంటన్నా!

మనిషి చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా!