17.01.2022....           17-Jan-2022

           స్వచ్ఛ బీజముల మొలకలు

విరివిగనే నాటినారు వీధులురహదారులందు

హరిత వర్ణ సుందరమగు అన్ని వేల మొక్కలు

వేన వేల గ్రామస్తుల హృదయాలలొ వీరు నాటు

స్వచ్ఛ బీజముల మొక్కలు పుష్పించే దెన్నడో!