18.05.2022....           18-May-2022

             సమర్పిస్తున్నాం ప్రణామం – 119

 

మద్య సంస్కృతి క్షుద్ర రాకడ - మత్తు మందుల చిత్ర పోకడ

నాది – నాకను” వరుసె గానీ, “మనది – మనకను” మాట ఎక్కడ?

సంకుచితమును అధఃకరించి - సమాజ శ్రేయము నభిలషించిన

ఒక సలక్షణ - ఒక విలక్షణ ఉద్యమానికె నా ప్రణామం!