19.05.2022....           19-May-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం – 120

ఎవరి స్వేద జనితములో ఈ వీధుల శుభ్రతలు

ఎవ్వరి కష్టార్జితములో ఈ రహదారుల సొగసులు

ఎవరి శ్రమకు సాక్ష్యములో ఈ గ్రామం మెరుగుదలలు –

ఆ స్వచ్చోద్యమకారుల కందిస్తా ప్రణామములు!