22.05.2022....           22-May-2022

         సమర్పిస్తున్నాం ప్రణామం – 123

స్వార్థ చింతన లణగ ద్రొక్కిన - త్యాగముల కర్ధాలు చెప్పిన 

స్వచ్ఛతా పాఠాలు నేర్పిన - భావితరముల బ్రతుకు పెంచిన

రెండు వేల దినాలపైగా గుండె నిబ్బర మెంతొ చూపిన

చల్లపల్లి స్వచ్ఛ - సుందర సాహసికులకు మా ప్రణామం!