కర్మశూరులు – ధర్మవీరులు
పరుల బాధ్యత మోసి తృప్తిగ - మనః తృప్తిని పొంది పూర్తిగ
ఉన్న ఊరి స్థితిని గతినీ ఒక సమున్నత స్థాయి చేర్చిన
కర్మశూరులు - ధర్మవీరులు - కార్యకర్తలు చల్లపల్లికి
దొరకుటన్నది పెను విశేషం! మరొక మారు స్వతంత్ర సమరం!