01.12.2022....           01-Dec-2022

          చేస్తున్నాం ప్రణామాలు – 172

ఒకరి కండగ ఒకరు నిలుచుచు లోపముంటే ఎత్తి చూపుచు

గ్రామమందలి మూల మూలల కశ్మలంపై చర్చ జరుపుచు

ఎక్కడే పని యెట్లు జరుపుటొ సమగ్రంగా నిర్ణయించుచు

విక్రమించిన స్వచ్ఛ సైనిక విజ్ఞులకు నా సత్ప్రణామం!