09.02.2023....           09-Feb-2023

            చెమట చుక్క మేలన్నా!

ఆరోగ్యమె భాగ్యమనెడి మన ఆర్యుల సూక్తి కన్న

శతమానంభవతి” యనెడి చల్లని దీవెనలకన్న

పరుల కొరకె దేహ” మనెడి ప్రవచనమ్ముల కన్నా

స్వచ్చ కార్యకర్త కార్చు చెమట చుక్క మేలన్నా!