10.02.2023....           10-Feb-2023

          స్వచ్ఛ సైన్యపు పాదముద్రలు!

మంచు కురిసిన – వానదంచిన – మండుటెండల కాలమందున

విలాసముగా- వినోదముగా- విభ్రమముగా – విచలితముగా

సమస్యాత్మక వీధులన్నిట స్వచ్ఛ సైన్యపు పాదముద్రలు!

కశ్మలాలను తరిమి కొట్టే కఠిన తర శ్రమదాన రీతులు!