11.02.2023....           11-Feb-2023

            ఇదె సుమా సుమనోజ్ఞ దృశ్యం!

ఉమ్మడి శ్రేయస్సు కొరకు ఉడుం పట్టుగ స్వచ్ఛ సైన్యం

లక్ష్య సాధనకై వినూత్న విలక్షణ శ్రమదాన యజ్ఞం

ఊరి మేలుకు ఒక సమూహపు ఉత్తమోత్తమ మగు ప్రయత్నం

ఇది గదా మన స్వచ్ఛ గ్రామం! ఇదె సుమా సుమనోజ్ఞ దృశ్యం!