13.02.2023....           13-Feb-2023

         మనసారా కోరుదాం!

ఒక మనోజ్ఞ దృశ్యం వలె - ఒక సుందర స్వప్నం వలె

ఒక సమగ్ర శిల్పంగా – ఉమ్మడిగా - కలివిడిగా

సొంతూరిని దీవించే స్వచ్చోద్యమ సంరంభం

విజయ వంతమవ్వాలనివేగమందుకోవాలని!