14.02.2023....           15-Feb-2023

             అతని చేతి చలువ లేక

కార్యకర్త శ్రమ జరుగక కల్మష హరణం ఉండదు

అతని చేతి చలువ లేక రహదారులు బాగుపడవు

శ్మశానాలు మెరుగు పడవు - అతని చొరవ లేకుండా

పచ్చదనంఆహ్లాదం పరచుకొనవు ఊరినిండ!