15.02.2023....           15-Feb-2023

              ఇదేం ఖర్మ గ్రామాలకి?

వీధులన్ని అశుభ్రమా! వెగటు పుట్టు దరిద్రమా!

గుడులు బడులు పవిత్రమా! గోడ బైట అసహ్యమా!

ఇళ్లలోని పరిశుభ్రత వెలుపలంత నిషేధమా!

ఇదేం ఖర్మ గ్రామాలకిఎన్నాళ్ల దుస్థితి?