12.08.2023....           12-Aug-2023

        కథలు కథలుగ చెప్పగలుగును!

గట్టు నడిగిన – చట్టునడిగిన – చెట్టు పుట్టల నడిగి చూచిన

తల్లి నడిగిన – పిల్ల నడిగిన – కల్ల తెలియని పువ్వు నడిగిన

దారి ప్రక్కన రంగులద్దిన గోడనెండిన మ్రోడు నడిగిన -  

స్వచ్ఛ సైన్యం శ్రమ చరిత్రను కథలు కథలుగ చెప్పగలుగును!