15.08.2023....           15-Aug-2023

       సంగతులను గ్రహించవా?

కాలానికి కళ్లున్నవి - లోకానికి చెవులున్నవి

నీరవ వాతావరణపు నిస్తేజ గ్రామంలో

ప్రాణవాయువులు పెంచే - పచ్చదనాలను పంచే

స్వచ్ఛ – సుందరోద్యమాల సంగతులను గ్రహించవా?