16.08.2023....           16-Aug-2023

          చోద్యం చూస్తుందామా?

ఏమయ్యా! ప్రతి వేకువ నీ గ్రామం వీధుల్లో

తొమ్మిదేళ్లు ఎండల్లో - తొలకరిలో - మంచుల్లో

కార్యకర్త శ్రమిస్తుంటె చోద్యం చూస్తుందామా?

అప్పుడప్పుడైన వచ్చిఆత్మీయత చూపుదమా?