28.09.2023 ....           28-Sep-2023

       స్వచ్ఛోద్యమ సారధ్యం

సాహసించి అడుగేసిన స్వచ్ఛోద్యమ సారధ్యం

అనుసరించిఅధిగమించు స్వచ్ఛ సైన్య బలగం

ప్రతి వేకువ సృజన శీల – ప్రగతి శీల ప్రయత్నం

చల్లపల్లి వీధులన్ని సౌందర్య ప్రపూర్ణం!