04.10.2023 ....           04-Oct-2023

     రెండువేలా తొమ్మిదొందల దండి సేవలు!

ప్రశాంతముగా - ప్రమోదముగా – ప్రశిష్టంగా- ప్రవిమలంగా

సుస్థిరముగా- సుమధురముగా – శుభ్ర సుందర ప్రయత్నంగా

సహేతుకముగ- సహర్షముగా-సమూహంగా- సమైక్యంగా

రెండువేలా తొమ్మిదొందల నిండుమనసుల దండి సేవలు!