15.02.2024....           15-Feb-2024

       దీర్ఘకాల ఉద్యమాలు

పనితత్త్వం తెలియకతమ ప్రజల పట్ల మమత లేక

జన జీవన స్రవంతిలో స్నానం - పానం చేయక

మంచి - చెడుల మమేకమై మానవ విలువలు తెలియక

దీర్ఘకాల ఉద్యమాలు జయప్రదం కాగలవా?