18.02.2024 ....           18-Feb-2024

           చక్కని ఊరేదనగా

3 వేల రోజులుగా ముమ్మర శ్రమ వేడుక గల,

స్వార్థం వాసన తగలక త్యాగం వెలుగులు సోకిన

స్వచ్ఛ కార్యకర్తలున్న చక్కని ఊరేదనగా

శుభ్ర – స్వచ్ఛ- సౌందర్యం సాధించిన చల్లపల్లి!