19.02.2024....           19-Feb-2024

       ఇది సవనం అనవచ్చా?

పావులక్ష జన హితముకు పాతిక మంది పాటుబడుట,

దశాబ్ది పైగా వదలక దాని కొరకు యత్నించుట-

ఇది వ్యసనం అందామాఇది సవనం అనవచ్చా?

చాదస్తంగ మిగులుతుంద-ఆదర్శం ఔతుందా?