11.03.2024 ....           11-Mar-2024

    అంకితులు మన చల్లపల్లికి – 18

ఆసుపత్రి విధుల్లోన అసలు సిసలు ఆల్ రౌండర్

ఒత్తిడిలో రాణించే దుర్గాప్రసాద్ వేల్పూర్

స్వచ్చోద్యమ దైనందిన చరిత్రలను లిఖించే

అతని నేర్పు - అతని ఓర్పు - అండదండ నాకే!