అంకితులు మన చల్లపల్లికి – 19
అతడెవరో ‘లౌవ్లీ’ అట! అతని వయస్సరువది+
ఐనా రహదారుల్లో అందగింపు లెందుకో!
చెత్త బళ్ల లోడింగుల చెత్త పనులు ఎందుకో!
తన ఇంట్లో - పొలంలోన తనకు పనులు లేకనా?