18.03.2024....           18-Mar-2024

    అంకితులు మన చల్లపల్లికి – 24

అతని వాలకం చూస్తేవయసు గనుక గమనిస్తే

అసలితడేం చేస్తాడని’ అందరు అనుకొందురు

గంటన్నర అతని శ్రమను కాదన లేరెవ్వరు

అతడు చెక్ పోస్ట్ - అతడు కోడూరతనికే మాజోతలు!