సదరు నాజర్ గారి బుర్రకధ
పంచ భక్ష్య పరమాన్నములెన్నో – బంగరు కంచంలో భుజించినా
పట్టె మంచమున – పట్టు పరుపుపై – పవ్వళించి సుఖ నిద్ర చెందినా
ఈ – తనువునెంత పోషించి పెంచినా – చావు తప్పదన్నా!
మనలను మించిన మహానుభావులెమరణించారన్నా!
మనం మాత్రమిక శాశ్వతంబుగా మనగల మంటన్నా!
మనిషి చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా!